This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ఇంటిమేట్ వాష్‌ని ఉపయోగించడానికి సరైన పద్ధతి ఏమిటి? (What Is the Best Way to Use an Intimate Wash in Telugu?)

Pregnancy
Written by - Sarada Ayyalaచివరిగా నవీకరించబడింది: May 28, 2026
ఇంటిమేట్ వాష్‌ని ఉపయోగించడానికి సరైన పద్ధతి ఏమిటి? (What Is the Best Way to Use an Intimate Wash in Telugu?)
Read time5 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • ఇంటిమేట్ హైజీన్ వాష్ యోనిని ఇన్ఫెక్షన్లు, దురద, వాసన, పొడిబారడం నుండి కాపాడుతుంది మరియు pH స్థాయిని 3.5 నుండి 4.5 మధ్య సమతుల్యంగా ఉంచుతుంది.
  • ఇంటిమేట్ వాష్ ఎంచుకునేటప్పుడు సహజ పదార్థాలు, మాయిశ్చరైజింగ్ గుణాలు, సబ్బు రహితంగా ఉండటం, కృత్రిమ సుగంధాలు లేకపోవడం వంటి అంశాలను తప్పక గుర్తుంచుకోవాలి.
  • ఇంటిమేట్ వాష్‌ను ముందు నుండి వెనుకకు అప్లై చేసి పూర్తిగా కడిగివేయాలి, పీరియడ్స్ సమయంలో దీనికి బదులు గోరువెచ్చని నీటిని వాడటం మంచిది.
  • మీకు సరైన ఇంటిమేట్ వాష్ కావాలా? Explore our Baby Lotion (100 ml) + Baby Soap (75 gm).
Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)
Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)
Rating4.4
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating3.9
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4

ఎవరో సరిగ్గానే చెప్పారు.. ఇంటిమేట్ హైజీన్ వాష్‌ (ప్రయివేటు భాగాలను శుభ్రపరిచే ద్రవం) అనేది మహిళలకు మంచి స్నేహితురాలు లాంటిదని. తేమతో కూడిన పరిస్థితుల వల్ల యోనికి అనేక ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే, దీనికున్న ఆమ్లత్వం ఇలాంటి ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది. ఈ ఆమ్ల పొర.. బ్యాక్టీరియా, ఈస్ట్ వంటి అనేక సూక్ష్మజీవులతో పోరాడేందుకు సహాయపడుతుంది. మహిళలకు అత్యంత అనుకూలగా ఉండే ఇంటిమేట్ వాష్‌ ఎలా ఉండాలి అంటే అది pH స్థాయిని 3.5 నుండి 4.5 మధ్య ఉంచేలా సహాయాకారిగా ఉండాలి. ఇంటిమేట్ వాష్‌ యోనిని వాసన, దురద, పొడిబారడం ఇంకా చికాకు లాంటి సమస్యల నుంచి దూరం చేసేందుకు సహాయపడటమే కాకుండా, యోని సంపూర్ణ భధ్రతకు ఇంకా సంపూర్ణ రక్షణకు తోడ్పడుతుంది.

ఇంటిమేట్ హైజీన్ వాష్‌ కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన అంశాలు (Points to Remember While Buying Intimate Hygiene Wash in Telugu?)

ఇంటిమేట్ హైజీన్ వాష్‌ కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. మీరు అత్యుత్తమమైనవి ఎంచుకొనేందుకు మీ డాక్టరు సలహాలు కూడా మీకు సహాయపడతాయి. ఇది భద్రత పట్ల మీకు అవగాన కల్పిస్తుంది. లాభానష్టాలను అర్థం చేసుకొనేందుకు మీకు సహాయపడుతుంది. ఇలాంటి అంశాలలోనే కొన్ని ఏమిటంటే:

1. సహజ పదార్థాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి (Natural ingredients are a must)

ఇంటిమేట్ వాష్‌ కొనేటప్పుడు ధర ఎంతనేది పట్టించుకోవలసిన విషయమేమీ కాదు. తయారీకి వాడిన పదార్థాల పరంగా కొన్నిసార్లు చౌకైన వస్తువులు కూడా బాగానే పనిచేస్తాయి. సహజ పదార్థాలు ముఖ్యమైనవి. కృత్రిమ రంగు లేదా కృత్రిమ సువాసనలు కలపకుండా సహజ పదార్ధాలతో తయారు చేసినవి మన మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. కృత్రిమ పదార్ధాలతో చేసిన వస్తువులను కొనడం వల్ల అంటువ్యాధులు, వాపు లేదా టాక్సిన్స్ వృద్ధి చెందుతాయి. ఇది మీకు సౌకర్యాన్నిఇవ్వడం కంటే హానినే ఎక్కువ కలిగిస్తుంది.

2. మాయిశ్చరైజింగ్ ఉండటం కీలకమైనది (Moisturising is a key)

మాయిశ్చరైజర్ లేని ఉత్పత్తులతో పొడిబారడం వంటి సమస్య ఉంటుంది. అన్ని ఇంటిమేట్ హైజీన్ వాష్‌లలోని పదార్థాలు సున్నితమైన భాగాలను తేమగా ఉంచేలా చేయలేవు. ఇవి దురద, ఇంకా పొడిబారడం కలిగించవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో మహిళలు ఎక్కువగా చెమట పట్టడం వల్ల ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి సమయాల్లో చెమట, ధూళిని శుభ్రపరిచేందుకు వాడే ఉత్పత్తులు సున్నితమైన ప్రాంతాల్లో మరింత పొడిబారడానికి కారణమైతే, అది దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అందువల్ల, ఇంటిమేట్ వాష్‌లలో గ్లిజరిన్ లేదా మాయిశ్చరైజింగ్ పదార్థాలు కలిగి ఉన్నటువంటి వాటిని ఎంచుకోవడం తప్పనిసరి.

3. సబ్బు రహితమైనవి సురక్షితం (Soap-free are safe)

ఇంటిమేట్ హైజీన్ వాష్‌ ఉత్పత్తుల వాడకం అంతగా లేని సమయాల్లో వాటికి బదులుగా సబ్బులను వాడేవారు. ఆ కాలంలో ఈ వాష్‌లు ఇంకా తయారు కాలేదు. లేదా వాటి గురించి ప్రచారం లేదు లేదా అప్పటికి విరివిగా ఉపయోగంలో లేవు. అందువల్ల, ఇలాంటి ఉత్పత్తుల తయారీ మొదలైన తర్వాత, వీటి అత్యంత ముఖ్యమైన ఉపయోగం pHను సక్రమంగా ఉండేలా చూడటమే కాక దానిని సమతుల్యం చేయాలి. ఇంకా ఆమ్ల పొరలో మార్పులు రాకుండా చేయాలి. కాబట్టి, సబ్బు రహిత ఉత్పత్తులను ఉపయోగించడం ఎంతో అవసరం. ఇది పొడిబారనివ్వదు. చికాకు, మంట లాంటి అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

4. కృత్రిమ సుగంద ద్రవ్యాలకు దూరంగా ఉండాలి (Stay away from artificial scents)

ముందే చెప్పినట్లుగా, సహజ పదార్ధాలు మంచి ఫలితాలనిస్తాయి. కొన్ని ఇంటిమేట్ హైజీన్ వాష్‌లు కృత్రిమ సుగంధాలను కలిగి ఉంటాయి. ఇవి టాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల చర్మం నల్లబడటం కూడా జరుగుతుంది.

వాడకం (Usage)

ఇంటిమేట్ హైజీన్ వాష్‌ను కొన్ననప్పుడు ఈ అంశాలు చెక్ చేయాలి. ఇంకా మహిళల కోసమైతే ఒకటికి రెండుసార్లు తరచి తరచి చూడాలి. అందువల్ల, మహిళలకు మైలో కేర్ ఇంటిమేట్ వాష్ వంటి అత్యుత్తమ ఇంటిమేట్ వాష్‌, ఆ భాగంలోని క్రిములను, చెమటను మాత్రమే కాక, టాక్సిన్‌లను తొలగిస్తుంది. ఇది సరైన pHని, ఆమ్ల పొరను కొనసాగించడానికి సహాయపడుతుంది. ఇది కాక వేరే ఉత్పత్తులు వాసన కోసం కృత్రిమ సుగంధాలను వాటికి కలుపుతాయి. ఇవి ఇప్పటికే ఉన్న టాక్సిన్స్‌తో కలసి మంచి చేయడం కంటే హానినే ఎక్కువ కలిగిస్తాయి.

ఇక దీనిని ఎలా వాడాలో తెలిపేదే తర్వాతి భాగం. ఇంటిమేట్ వాష్‌ను వాడేటప్పుడు, గుర్తుంచుకోవాల్సిన మొదటి అంశం ఎప్పుడూ దీనిని అతిగా ఉపయోగించకూడదు. వ్యక్తిగత పరిశుభ్రతలో ఇది కూడా ఒక భాగం కాబట్టి అన్నీ సమతుల్యంగా ఉండాలి. అతిగా వాడితే, అది ఆ ప్రాంతాన్ని పొడిబారేలా చేసి చికాకు పుట్టేలా చేస్తుంది; ఇలాగే చాలా కాలం అతిగా ఉపయోగిస్తే మరింత హానిని కలిగిస్తుంది. అందువల్ల సరైన సలహాలు తీసుకున్న తర్వాతే, దానిని మితంగా వాడటం అవసరం. మలద్వారంలోని క్రిములు ముందు భాగానికి చేరకుండా ఉండేందుకు దీనిని ముందు నుండి వెనుకకు కొద్ది మొత్తంలో అప్లయ్ చేయాలి. కొద్దిగా తీసుకొని సరిగ్గా వాడిన తర్వాత, దానిని పూర్తిగా కడిగివేయాలి. పూర్తిగా శుభ్రపరచిన తర్వాత, మెత్తని టవల్‌తో తేమ లేకుండా పొడిగా తుడిచేయాలి. ఇలా వారంలో కొన్ని రోజులు లేదా స్నానం చేసినప్పుడల్లా చేయవచ్చు. నెలసరి సమయంలో, మీకు పీరియడ్స్ ఉన్నప్పుడు సహజంగా జరిగే శుభ్రపరిచే ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది కాబట్టి ఇంటిమేట్ వాష్‌ని మానుకోవాలి.

చివరగా (Conclusion)

పీరియడ్స్ సమయంలో ఆరోగ్యకరమైన వ్యక్తిగత పరిశుభ్రత కోసం సహజంగా శుభ్రపరిచే పదార్థాలు ఇంకా మంచి ఆహారంతో పాటు ప్యాడ్‌లు లేదా టాంపోన్‌లను మార్చడం చాలా అవసరం.
పీరియడ్స్ సమయంలో ఇంటిమేట్ వాష్‌కి బదులు గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవచ్చు. అంతేకాకుండా, టవల్‌తో అక్కడ ఉన్న తేమ లేకుండా చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లాంటివి మీ ఈ సమయాన్ని సాఫీగా గడిచేందుకు సహాయపడుతుంది.

Tags:

Intimate Wash for women in telugu, What is Intimate Wash for women in telugu, Benefits of Intimate Wash in telugu, Can pregnants use Intimate Wash in telugu, Side effects of using Intimate Wash in telugu, How to select Intimate Wash in telugu.

మహిళల సున్నితమైన సంరక్షణకు నమ్మకమైన తోడు

సహజ పదార్థాలతో తయారైన ఇంటిమేట్ వాష్ మీ సున్నితమైన ప్రాంతానికి సురక్షిత, సౌకర్యవంతమైన పరిశుభ్రతను అందిస్తుంది.

Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)

Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)

Made Safe Australia Certified | Dermatologically Tested | Long Lasting 24 Hours Moisturization| Soothes Dryness

2667 Moms bought
₹199₹24418% Off
Rating
4.4
(15)
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

417 Moms bought
₹999₹154535% Off
Rating
3.9
()
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4133 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.